ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ గా మధుమూర్తి..! 1 d ago
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ గా మధుమూర్తి నియమితులయ్యారు. 3 సంవత్సరాలపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ సభ్యుడిగా ప్రొఫెసర్ మధుమూర్తి పనిచేశారు.